Friday, November 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు 

అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
మండల కేంద్రంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు మదన్మోహన్రావు రూ.40 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ… గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ గౌడ్, అమ్ముల పశుపతి, జెసిబి శేఖర్, తూర్పు రాజు, రావుఫ్, గణేష్, కిషన్ యాదవ్, శర్మ నాయక్, గోవిందు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -