- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్కను మంగళవారం సందర్భంగాఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి కలెక్టర్ కార్యాలయంలో కలిశారు. ఈ మేరకు సమీక్ష సమావేశానికి విచ్చేసిన సందర్బంగా మంత్రికి ఆయన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పలు అభివృద్ధి పనులకు రావాలని మంత్రిని కోరినట్లు తెలిపారు.
- Advertisement -