Tuesday, May 6, 2025
Homeతెలంగాణ రౌండప్సీపీని కలిసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

సీపీని కలిసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్: స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఆలూరు మండలం మాజీ అధ్యక్షులు  కొత్తూరు గంగాధర్  లు సోమవారం నూతన సీపీ సాయి చైతన్యను  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ ను శాలువాతో సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… గ్రామాలలో గంజాయిని అరికట్టాలని, శాంతి భద్రతలను కాపాడాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -