- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్ : రచయితగా, పరిశోధకుడిగా, సంపాదకుడిగా, ఉద్యమకారుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా విశిష్ట సేవలు అందించిన తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి వర్ధంతి సందర్భంగా వారికి జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ఘన నివాళులు అర్పించారు.
- Advertisement -