Tuesday, September 30, 2025
E-PAPER
Homeజిల్లాలుతిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
రాష్ట్ర మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మంగళవారం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తన సతీమణి, కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్లినా ఆయన ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అందరు బాగుండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో బాల్కొండ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -