- Advertisement -
అక్రమంగా తరలిస్తున్న యూరియాపై విచారణ చేపట్టాల్సిందిగా ఆర్డీవోకు ఆదేశం
నవతెలంగాణ – పరకాల
యూరియా పంపిణిలో ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతర్ అనే నవతెలంగాణ వెబ్ కథనంపై ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్పందించారు. యూరియా అక్రమంగా తరలిస్తున్న వ్యవహారానికి సంబంధించి విచారణ జరిపి పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని పరకాల ఆర్డిఓ డాక్టర్ కే నారాయణను ఆదేశించారు. ఆర్డిఓ విచారణ అనంతరం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
- Advertisement -