Sunday, April 12, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ఎమ్మెల్యే శ్రీ గణేష్‌కు తప్పిన ప్రమాదం

ఎమ్మెల్యే శ్రీ గణేష్‌కు తప్పిన ప్రమాదం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మంచిర్యాల జిల్లాలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్‌కు పెను ప్రమాదం తప్పింది. మంచిర్యాల పట్టణంలోని బస్టాండ్ రోడ్డులో ఎమ్మెల్యే కాన్వాయ్ పైకి ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా దూసుకొచ్చింది. గమనించిన ఎమ్మెల్యే డ్రైవర్ అప్రమత్తమై చాకచక్యంగా వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -