- Advertisement -
నవతెలంగాణ – మోపాల్
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని ఆదివారం రోజున పలువురు ప్రజా ప్రతినిధులు పరామర్శించారు. ఎమ్మెల్యే తల్లి లక్ష్మీనరసింహ ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి భోజనం ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి, ఎన్ డి సి సి బ్యాంక్ చైర్మన్ రమేష్ రెడ్డి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, మానాల మోహన్ రెడ్డి, పరామర్శించారు. అనంతరం లక్ష్మీనరసింహ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
- Advertisement -