Monday, July 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాధవరం రవీందర్ రావు, గెల్వల్ రావు లను పరామర్శించిన ఎమ్మెల్యే

మాధవరం రవీందర్ రావు, గెల్వల్ రావు లను పరామర్శించిన ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – డిండి : డిండి మండలంలోని కామేపల్లి గ్రామానికి చెందిన మాధవరం రవీందర్ రావు, మాధవరం గెల్వల్ రావు గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని హైద్రాబాద్ లోని వారి నివాసాలకు వెళ్ళి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఆదివారం పరామర్శించారు. వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఎరుకల వెంకటయ్యగౌడ్, డిండి మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వర్ రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోవర్ధన్ రావు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు రమేష్, భరత్ కుమార్, చీమర్ల నాగేష్, దొంతినేని నాగేశ్వర్ రావు, రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -