నవతెలంగాణ – సదాశివ నగర్
మండలంలోని కల్వరాల్ గ్రామంలోని శ్రీకృష్ణ దేవాలయాన్ని శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ శనివారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణ దేవాలయం ఆలయం ప్రాంగణంలో ఫంక్షన్ హాల్ కు భూమి పూజ నిర్వహించారు .ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్దవత్తున పాల్గొన్నారు. సమూహ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఫంక్షన్ హాల్ నిలుస్తుంది అని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అద్యక్షుడు జూకాంటి సంగారెడ్డి జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు లింగాగౌడ్ మాజీ వైస్ ఎంపీపీ నోముల ఉపేందర్ రెడ్డి, ఎస్సీ సెల్ల్లా జిల్లా అధ్యక్షులు మద్దెల బాగయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ సంగ్యా నాయక్ పద్మాజి వాడి సింగిల్ విండో చైర్మన్ గంగాధర్, కల్వరాల్ గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకృష్ణ దేవాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES