Thursday, January 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంత్యక్రియలకు హాజరైన ఎమ్మెల్యే

అంత్యక్రియలకు హాజరైన ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
మద్నూర్ మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మిర్జాపూర్ హనుమాన్ ఆలయ డైరెక్టర్ కైలాశ్ కాకాని బుధవారం సాయంత్రం మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం జరిగాయి. ఈ అంత్యక్రియల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత రావు పాల్గొన్నారు. అదేవిధంగా మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు, స్థానిక సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి, కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -