Tuesday, October 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడి జన్మదిన వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడి జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్ 
కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం అంజి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్య అనుచరుడు జీడిపెల్లి గ్రామానికి కెంచ అంజి జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు హరీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు పడకండి వెంకటేష్ దున్న సురేష్ రాచూర్ గ్రామానికి చెందిన చంద్రశేఖర్, శివ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -