సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు లింగమల్ల జ్యోతి-శంకరయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు
అణగారిన వర్గాల మహిళలపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఫుల్ సింగ్ వివాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆల్ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ రిజిస్ట్రేషన్ 542 వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు లింగమల్ల జ్యోతి-శంకరయ్య సోమవారం ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఎమ్మెల్యే అహంకార పూరిత ధోరణితో అణగారిన వర్గాల మహిళలను రేప్ చేస్తే తీర్థయాత్రలు వెళ్ళితే వచ్చెoత ఫలం వస్తుందని కారుకూతలు కూయడంపై తీవ్రంగా ఖండించారు. అణగారిన వర్గాల మహిళలంటే అంతా సులకనని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యేపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని అతన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
మహిళలపై ఎమ్మెల్యే వివాస్పద వ్యాఖ్యలు సరికాదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



