Monday, September 29, 2025
E-PAPER
Homeఆటలుఆర్చర్‌ చికితకు ఎమ్మెల్సీ కొమురయ్య ఆర్థిక సాయం

ఆర్చర్‌ చికితకు ఎమ్మెల్సీ కొమురయ్య ఆర్థిక సాయం

- Advertisement -

హైదరాబాద్‌ : తెలంగాణ యువ ఆర్చర్‌ తానిపర్తి చికితకు ఎమ్మెల్సీ మల్క కొమురయ్య ఆర్థిక సహాయం అందించారు. ఇటీవల కెనడాలో జరిగిన ప్రపంచ యూత్‌ ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌లో తానిపర్తి పసిడి పతకంతో చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ వేదికపై నిలకడగా పతకాలు సాధిస్తున్న చికితను ఆదివారం తన కార్యాలయంలో ఘనంగా సన్మానించిన మల్క కొమురయ్య రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందించారు. చికిత ఆర్చరీలో రాణించేలా ప్రోత్సహించిన ఆమె తల్లిదండ్రులను ఎమ్మెల్సీ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -