Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుమినీ ట్యాంక్ బండ్ రఘునాథ చెరువు వద్ద మాక్ డ్రిల్ 

మినీ ట్యాంక్ బండ్ రఘునాథ చెరువు వద్ద మాక్ డ్రిల్ 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ మినీ ట్యాంక్ బండ్ రఘునాథ చెరువు వద్ద నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎవరైనా ప్రమాదవశాత్తు నీటిలో పడినట్లయితే ఎలా రక్షించాలని మాక్ డ్రిల్ బుధవారం నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్ కార్యక్రమంలో ఫైర్ ఎస్డిఆర్ఎఫ్, టి ఎస్ ఎస్ పి ఏడవ బెటాలియన్, ఎస్ డి ఆర్ ఎఫ్ టీంలు పాల్గొన్నారు. ఫిషరీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన గజాఈత గాళ్లు, వైద్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రమాదం జరిగితే ఫైర్ ఎస్డిఆర్ఎఫ్ 8712699224, ఎస్డిఆర్ఎఫ్ఇంచార్స్చి అధికారి 8712699225,జిల్లా అగ్నిమాపక అధికారి- 8712699141 నంబర్లకు సంప్రదించాలన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad