Saturday, October 4, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణలో నాలుగు రోజులు మోస్తరు వర్షాలు

తెలంగాణలో నాలుగు రోజులు మోస్తరు వర్షాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో రాబోయే 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, జనగాం, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్, SRD, మెదక్, కామారెడ్డి, MBNR జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడనున్నాయని తెలిపింది. ఆదివారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తాయని అంచనా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -