- Advertisement -
నవతెలంగాణ – సుల్తాన్ బజార్
నాంపల్లి మండల తహసీల్దార్ గా మహమ్మద్ నాయీముద్దీన్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు కార్యాలయ సిబ్బంది పూల బొకే అందించి, శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నయాబ్ తాహసిల్దార్ బి.విశ్వేశ్వర్, అర్ ఐ జే.అశ్విన్ కుమార్, సర్వేయర్ శేష్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ నరేష్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -