Friday, November 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముదిరాజులకు అధిక సీట్లు కేటాయించాలి..

ముదిరాజులకు అధిక సీట్లు కేటాయించాలి..

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
ముదిరాజులకు అధిక సీట్లు కేటాయించాలని రాష్ట్ర ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షులు పున్న రాజేశ్వర్ తెలిపారు. శుక్రవారం మండలంలోని జంగంపల్లి గ్రామంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ముదిరాజుల జెండాను ఎగరవేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో రాజకీయంగా ముదిరాజులు ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజి పబ్లిక్ ప్రాసిక్యూటర్ నంద రమేష్, జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు బిక్షపతి, గ్రామ ముదిరాజ్ సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -