Tuesday, February 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపసికందును పొయ్యిలో వేసి చంపిన తల్లి

పసికందును పొయ్యిలో వేసి చంపిన తల్లి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లోని దుండిగల్ ప్రాంతంలో మంగళవారం ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. బౌరంపేట్‌లో ఒక తల్లి తన రెండు నెలల పసికందును కట్టెల పొయ్యిలో వేసి దారుణంగా హత్య చేసింది. బిడ్డ ఏడుపు బయటకు వినిపించకుండా నోట్లో గుడ్డలు కుక్కినట్లు తెలిసింది. తల్లి ఈ ఘాతుకానికి ఎందుకు పాల్పడిందో తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -