Sunday, January 11, 2026
E-PAPER
Homeజాతీయంఇద్దరు పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి

ఇద్దరు పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కర్ణాటకలోని పావగడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తల్లి తన ఇద్దరు పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. కడపలకెరె గ్రామానికి చెందిన సరిత(25)కు సంతోష్ అనే వ్యక్తితో ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఇటీవల భర్త, అత్త తరచూ వేధిస్తుండటంతో మనస్తాపం చెందిన సరిత.. కొడుకు పుష్వక్(4)ను గొంతు కోసి, కూతురు యుక్తి(2)కి ఉరేసి చంపింది. అనంతరం తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -