Friday, June 13, 2025
E-PAPER
Homeఖమ్మంఅమ్మ మాట - అంగన్వాడీ బాట

అమ్మ మాట – అంగన్వాడీ బాట

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట : అమ్మ మాట – అంగన్వాడి బాటలో భాగంగా బుధవారం మండలంలోని అనేక అంగన్వాడీ కేంద్రాల్లో 5 ఏళ్ళు పై బడిన పిల్లలు ను స్థానిక ప్రాధమిక పాఠశాలల్లో చేర్చడం,2 ఏళ్ళు పై బడిన పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సీడీ పీఓ ముత్తమ్మ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రతీ బుధవారం అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు కోడి గుడ్డు – బిర్యాని వడ్డించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ లు విజయలక్ష్మి,వరలక్ష్మి,సౌజన్య,పద్మావతి లు స్థానిక అంగన్వాడీ టీచర్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -