Sunday, September 20, 2026
E-PAPER
Homeఖమ్మంనిబంధనలు ప్రకారమే నిర్మాణం: ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్

నిబంధనలు ప్రకారమే నిర్మాణం: ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట : గృహనిర్మాణ శాఖ నిబంధనలు మేరకే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ని తన కార్యాలయంలో మండలం లోని పంచాయతీ సెక్రటరీ లకు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ మదన్ కుమార్ త్వరిత గతిన ఇళ్ళు నిర్మాణం నకు మార్కింగ్ ఇవ్వడం,లబ్ధిదారులకు కావలసిన ఇసుక కు కూపన్ ఇవ్వడం త్వరిత గతిన ఇళ్ల నిర్మాణం పూర్తి గావించి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రూ.5 లక్షలు వినియోగించుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -