- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
మండలంలోనీ శిరసనగండ్ల గ్రామంలో గ్రంథాలయం భవనం శంకుస్థాపన చేసేందుకు గురువారం నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జమ్మికింది బలరాం గౌడ్ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అచ్చంపేట నియోజకవర్గం వ్యాప్తంగా మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, Sc St Obc సెల్, మైనార్టీ సెల్, కార్యకర్తలు అభిమానులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు.
- Advertisement -