- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు.
మండలంలోని కొయ్యుర్ గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మకు మండల ఎంపిడిఓ క్రాoతికుమార్,సూపర్ డెంట్ శ్రీరామమూర్తి లు శుక్రవారం మండల కేంద్రమైన తాడిచెర్ల మండల పరిషత్ కార్యాలయంలో శాలువాతో సత్కారం చేశారు.ఇందుకు సర్పంచ్ ఎంపిడిఓ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించాలని సర్పంచ్ కోరగా ఎంపిడిఓ సానుకూలంగా స్పందించినట్లుగా తెలిపారు
- Advertisement -



