- Advertisement -
నవతెలంగాణ – దర్పల్లి
మండలంలోని దుబ్బాక గ్రామములోని నర్సరీని శుక్రవారం ఎంపీడీఓ లక్ష్మారెడ్డి పరిశీలించారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ.. రానున్న వేసవిలో నీటిని పరిశీలిస్తూ మొక్కలను కాపాడాలని సూచించారు.