Saturday, April 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన ఎంపిఓ

అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన ఎంపిఓ

- Advertisement -

నవతెలంగాణ – దర్పల్లి
మండలంలోని చల్లగర్గా గ్రాములోని అంగన్వాడీ కేంద్రాలను శనివారం ఎంపిఓ రాజేష్ పరిశీలించారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ విద్యార్థులకు కేంద్రాల్లో మంచి పౌష్టిక ఆహారం అందించాలని, ప్రభుత్వం అందిస్తున్న మెనూ తప్పకుండ పాటించాలని అన్నారు. విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించి, సంతృప్తి వెక్తం చేశారు. కార్యక్రమములో అయన వెంట గ్రామ సర్పంచ్ గాదె నరేష్, కార్యదర్శి దిలీప్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -