Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఎంపీ జన్మదిన వేడుకలు జయప్రదం చేయాలి..

ఎంపీ జన్మదిన వేడుకలు జయప్రదం చేయాలి..

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
జిల్లా పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ జన్మదిన సందర్భంగా జరిగే కార్యక్రమాలను విజయవంతం చేయాలని బిజెపి జిల్లా నూతన ఉపాధ్యక్షులు పాలెపు రాజు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన తనను గుర్తించి , జిల్లా ఉపాధ్యక్ష పదవి లభించేందుకు కృషిచేసిన ఎంపీ , పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి  , జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad