- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ఢిల్లీలో జరుగుతున్న నిరసన సభకు మండలంలోని ఎమ్మార్పీఎస్ నాయకులు హాజరైయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. జస్టిస్ గవాయ్ పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ,దాడి చేసిన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్న నిరసన సభకులో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కేశారపు నరేశ్,నోముల శ్రీనివాస్ మాదిగ,దోర్నాల రాజేందర్ మాదిగ,సిరిపంగ చంటి మాదిగ,పూణపాకల కుమార్ మాదిగ,కన్నూరు సారయ్య మాదిగ పాల్గొన్నారు.
- Advertisement -



