- Advertisement -
నవతెలంగాణ – రెంజల్
రెంజల్ ఎంపీడీవో వారణాసి కమలాకర్ కు రెంజల్ మండల ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బండారి పోశెట్టి, ఎమ్మార్పీఎస్ మండల బాధ్యులు కిన్నెర మోహన్ లు సోమవారం శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -