Wednesday, March 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వరంగల్ కు తరలిన ఎమ్మార్పీఎస్ నాయకులు 

వరంగల్ కు తరలిన ఎమ్మార్పీఎస్ నాయకులు 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి : వరంగల్లో నిర్వహిస్తున్న ఎమ్మార్పీఎస్ బహిరంగ సభకు మండలం నుండి ఎమ్మార్పీఎస్ నాయకులు శనివారం తరలి వెళ్లారు. కామారెడ్డి జిల్లా మాజీ కార్యదర్శి కొత్తోల యాదగిరి, మండల అధ్యక్షులు ఇనుగుర్తి రాజనర్సయ్య, ఉపాధ్యక్షులు కస్తూరి శైలేష్, బాణాపురం లావణ్య, ఇనుగుర్తి పద్మ, చింతకుంట సాయి, వరుణ్ తదితరులు తరలి వెళ్లిన వారిలో ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -