Friday, December 12, 2025
E-PAPER
Homeకరీంనగర్ముదిరాజ్ సంఘం నూతన పాలకవర్గం ఎన్నిక..

ముదిరాజ్ సంఘం నూతన పాలకవర్గం ఎన్నిక..

- Advertisement -

నవతెలంగాణ – తంగళ్ళపల్లి 
తంగళ్ళపల్లి మండల  ముదిరాజ్ సంఘం నూతన పాలకవర్గాన్ని ముదిరాజ్ సంఘం నాయకులు గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా ముహదిరాజ్ సంఘం నాయకులు మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య, దేవుని నరసయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. నూతన అధ్యక్షునిగా బోన్డ్ల శ్రీశైలం, ప్రధాన కార్యదర్శిగా బొజ్జ దేవరాజు, ఉపాధ్యక్షుడిగా మల్ల బోయిని ఆనందం, సహాయ కార్యదర్శి భీమరి రాములు,కార్యదర్శి పోచయ్య, కోశాధికారి వెంకటేశం, సలహాదారులు పసుపుల తిరుపతి, కాటు మల్లేశం, రెడ్డవేని మల్లేశం లనుఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ మండల ముదిరాజ్ సంఘం బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -