- Advertisement -
నవతెలంగాణ – దామరగిద్ద
దామరగిద్ద మండల కేంద్రంలోని బాపనపల్లి నూతన సర్పంచ్ గవినోల శ్రీనివాసు, లింగారెడ్డిపల్లి సర్పంచ్ కావలి మొగలప్పలకు ఆలాగే మల్రెడ్డిపల్లి మాజీ సర్పంచ్ మాణిక్యప్పను, వత్తగుండ్ల మాజీ సర్పంచ్ మేకల హనుమంతులను సామాజిక సేవ కార్యకర్త ముదిరాజ్ సంఘం నాయకులు బొంబాయి సెట్ అలియాస్ వన్నడి వెంకటప్ప బాపన్ పల్లి గ్రామ పంచాయతీ దగ్గర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హనుమంత్ గవినోల్ల, జనార్ధన్ గవినోళ, భూపతి రాజు, చిన్నగారి నర్సప్ప, బొడ్డు నర్సింలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -



