Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeబీజినెస్ఐదో ఏడాది జీతం తీసుకోని ముకేష్‌ అంబానీ

ఐదో ఏడాది జీతం తీసుకోని ముకేష్‌ అంబానీ

- Advertisement -

హైదరాబాద్‌ :రిలయన్స్‌ ఇండిస్టీస్‌ అధినేత ముకేష్‌ అంబానీ వరుసగా ఐదో ఏడాది జీతం తీసుకోలేదని ఆ కంపెనీ వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీతం, భత్యాలు, ప్రోత్సాహకాలు ఏమీ తీసుకోలేదని సంస్థ వార్షిక నివేదిక పేర్కొంది. 2020-21 నుంచి జీతం తీసుకోవడం లేదు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img