- Advertisement -
హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ లీగ్ నాల్గో సీజన్‌లో ముంబయి మీటియర్స్, బెంగళూరు టార్పెడోస్ పాయింట్ల పట్టికలో టాప్-2 స్థానాలు సాధించాయి. బుధవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన తమ ఆఖరు గ్రూప్ దశ మ్యాచ్‌లో బెంగళూరు టార్పెడోస్‌పై 15-13, 15-13, 18-20, 15-10తో ముంబయి మీటియర్స్ మెరుపు విజయం సాధించింది.
- Advertisement -