Monday, March 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొండ రాజమ్మను సన్మానించిన మున్సిపల్ చైర్మన్

కొండ రాజమ్మను సన్మానించిన మున్సిపల్ చైర్మన్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షురాలు, కొయ్యుర్ సర్పంచ్ కొండ రాజమ్మకు ఆదివారం భూపాలపల్లి డిసిసి కార్యాలయంలో మున్సిపాలిటి చైర్మన్ బుర్ర కొమురయ్య, కాంగ్రెస్ పార్టీ మహిళ జిల్లా అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి, డిసిసి అధ్యక్షుడు బట్టు కరుణాకర్ లు శాలువాతో ఘనంగా సత్కరించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -