Saturday, December 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఏసీబీ వలలో మున్సిపల్ కమిషనర్ 

ఏసీబీ వలలో మున్సిపల్ కమిషనర్ 

- Advertisement -

నవతెలంగాణ- ఆర్మూర్ : ఆస్తి పన్నుకు సంబంధించి ఒక వ్యక్తి నుంచి డబ్బులు తీసుకుంటూ ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ఏ రాజు ను  గురువారం సాయంత్రం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పక్క సమాచారం మేరకు రైడ్ చేసి  ఆయన కారు డ్రైవర్ లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు మరింత సమాచారం తెలియాల్సి ఉంది. గత ఏప్రిల్ 21వ తేదీ డివిజనల్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ శర్మ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. లక్షల్లో జీతాలు తీసుకుంటూ సమయపాలన పాటించని అధికారుల పనితీరు ఆడిందే ఆట… పాడింది పాట ..అన్న  చెందాగా తయారైందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -