- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల సందర్భంగా కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి ఓటు వేశారు. అక్కడి ZP స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు మధిర మున్సిపాలిటీ తొమ్మిదో వార్డ్ పోలింగ్ కేంద్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓటు వేశారు.
- Advertisement -



