- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారు చేసింది. 121 మున్సిపాలిటీల్లో జనరల్ 30, జనరల్ మహిళ 31, బీసీ జనరల్ 19, బీసీ మహిళ 19, ఎస్సీ జనరల్ 9, ఎస్సీ మహిళ 8, ఎస్టీ జనరల్ 3, ఎస్టీ మహిళలకు 2 స్థానాలు కేటాయించింది.
కాగా, 10 కార్పొరేషన్లలో జనరల్ 1, జనరల్ మహిళ 4, బీసీ జనరల్ 2, బీసీ మహిళ 1, ఎస్సీ 1, ఎస్టీకి ఒక స్థానంలో కేటాయింపులు చేసింది. ఈ నెల 17లోపు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది.
- Advertisement -



