- Advertisement -
నవతెలంగాణ – ఆలేరు టౌను
ఆలేరు పట్టణంలో బుధవారం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రౌండ్ వద్ద, లారీ ఓనర్ అసోసియేషన్ కార్యాలయంలో సభ్యుల ఆధ్వర్యంలో ఆలేరు మున్సిపల్ వైస్ చేర్మెన్ అంగడి ఆంజనేయులు ను 10వ వార్డు కౌన్సిలర్ మల్లెల సరిత శ్రీకాంత్ శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆంజనేయుఉ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లారీ ఓనర్ అసోసియేషన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -



