- Advertisement -
నవతెలంగాణ – కట్టంగూర్
సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ఎస్ఐ మునుగోటి రవీందర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని సాందీపని ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. అవగాహన కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది వెంకన్న, సతీష్, దుర్గాప్రసాద్,శంకర్, శ్రీను, పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు.
- Advertisement -