- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
కాంగ్రెస్ పార్టీ బాల్కొండ మండల అధ్యక్షుడు నాగపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ గౌడ్ వాళ్ళ వదిన గున్నాల లలిత ఇటీవల గుండె పోటుతో మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆదివారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



