Monday, January 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ముత్యాల సునీల్ రెడ్డి

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ముత్యాల సునీల్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ 
మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు పుప్పాల విద్యా సాగర్ తండ్రి 5 రోజుల క్రితం అనారోగ్య కారణంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో శనివారం కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి విద్యా సాగర్ కుటుంబాన్ని  పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. ఆయన వెంట  జలాల్ పూర్ సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి, వేంపల్లి సర్పంచ్ ఎట్టం మహేష్,కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పలేపు నర్సయ్య, కమ్మర్పల్లి మండల అధ్యక్షుడు సుంకట్ రవి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సంజీవ్ గౌడ్,పార్టీ నాయకులు మహమ్మద్ యూనుస్, కుందారం శ్రీనివాస్,మాజీ సర్పంచి తౌట్ గంగాధర్,చాట్ల నరేష్, షేక్ వాహబ్, షేక్ జావీద్, కోల ప్రవీణ్ గౌడ్ వార్డు సభ్యులు పిట్ల దయాకర్, షేరు దివాన్ వెంకటేష్ బేగరి నవీన్, మహమ్మద్ అన్వర్,సయ్యద్ రియాజ్ అలీ, సయ్యద్ షోయబ్,జక్క పద్మారావు, గట్టుపల్లి రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -