Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలునాగార్జునసాగర్ 26 గేట్లు ఎత్తివేత..

నాగార్జునసాగర్ 26 గేట్లు ఎత్తివేత..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: నాగార్జున సాగ‌ర్‌కు వ‌ర‌ద పోటెత్తింది. దీంతో సాగ‌ర్ జ‌లాశ‌యం నిండు కుండ‌లా మారింది. బుధవారం అధికారులు మొత్తం 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగ‌ర్‌కు ఇన్ ఫ్లో 2,28,601 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 2,47,986 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.30 అడుగులుగా ఉంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 309.95 టీఎంసీలకు చేరుకుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img