Thursday, January 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొయ్యుర్ ఉప సర్పంచ్ కు నాగులమ్మ ఆలయ కమిటీ సన్మానం

కొయ్యుర్ ఉప సర్పంచ్ కు నాగులమ్మ ఆలయ కమిటీ సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ గ్రామ ఉప సర్పంచ్ లకావత్ సవేందర్ కు నాగులమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురువారం శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాగులమ్మ ఆలయ కమిటీ చైర్మన్ కండెల స్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటి రమేష్ వార్డు మెంబర్లు  కూన పోశం, పంతకాని శశివర్ధన్, లకావత్ లక్ష్మి, తిరుపతి, ఎడ్ల మధు సూదన్, కోలకాని రవళి ప్రశాంత్, మాజీ వార్డ్ మెంబర్ ఎడ్ల రామ్, జంగ బాబు, బొడ్డు రమేష్, కండెల లక్ష్మయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -