Sunday, October 26, 2025
E-PAPER
Homeసోపతినయినమ్మ సూటర్ల టీచర్‌

నయినమ్మ సూటర్ల టీచర్‌

- Advertisement -

దీపాల పండగ తెల్లారి కార్తీకమ్‌ షురూ అయింది ,పొద్దుగాల లేచి తానలు ,పూజలు ,దానలు షురూ, దోంబేరి గాళ్ళైథె లెయ్యనే లెయ్యరు ,కాని భక్తి ఆచారం ఉన్నోళ్లు తెల్లర కంగానే నెత్తికి పోస్కుంటారు, నదుల్లా,చెర్వుల,చేసుకుంటే మంచిదంట, నేను సముద్రం ఎప్పుడు సుదలే.
ఉపాసలు, పూజలు అన్నిటికి ముఖ్యం, సల్లగా సాలి పెడుతుంటే అప్పటిలెక్క తీర్ఘలేం కాపకునికి తీర్గానికే,గొర్రెల ఐలవ్‌ ఇప్పుడు తెలుస్తది. అంత భగవంతుది సుస్థి మగత్యం, ఇగ మనవాళ్ళైతే నయినమ్మ సుట్టు సిరి 4 నెల్ల నుండి సూటర్లు అల్లడం నేర్సిండ్రు, ఒకరికొకరు పోటీపడినట్టు కుదతూన్నేన్నారు.

నాయినిమా కూడా ఒక్కరోజు ఇస్కు పడలేదు, 3 నెల్ల నుండి కుదతూనే ఉన్నారు, సాలికం మోడలయింది కడ ఇంకా జోర్నేవైంది, సాల్వలు, టాపులు, అన్ని కుడుతున్నారు.
నయినమ్మని టీచర్‌, టీచర్‌ అని పిల్వ వట్టిండ్రు, పాపం ఆల్మె నేమో కోపం తెచ్చుకొని మజకులు చేయకండి అని కోపం తెచ్చుకుంటుంది, ఇన్ని దినాలు నయినమ్మను ఇప్పుడు టీచర్‌ని అట్లయిత అని నాకు సికాయత్‌ చేస్తుంది,కాని టీచర్‌ కానికే సద్వి ,ట్రైనింగులు సేసి కష్ట పడ్తారు అని సమాజాయించి, ఇంకేం నేర్ప జల్తావ్‌ చెప్పు అంటె అందాలు కుట్టుదు కూడా వచ్చు లంబాడోళ్ళ తన నేర్చిన.

ఎం అన్న అనుకోండి ఈ సారైతే ఆధాలు నీరసుకొందని పుస్లయించిన, నేర్పేటోళ్లున్నపుడే ఫాయిదా పొందాలే ఒక దీపం ఉన్నపుడే ఇంకోటి ఎలాగించుకోవాలే.
జగదీష్‌ నిన్న కలల దినమని చెప్పంగానే అందరు సెన్మ డైలాగులు ,కూతలు గిట్ల సేసిండ్రు, ఆగ మల్ల ఏమంటావు రేపు గుమ్మడికాయల దినమ నీవు రోజొక్క తి పత్కోస్తునవ్‌ .అయితే తీమది తెలివి పెరుగుతాయి.
గుమ్మడి కాయ వాళ్ళ లాభాలు ఎం ఉన్నాయో తెల్సుకొని వాటిని వాడు కోండ్రి.

  • గంగరాజ పద్మజ, 9247751121
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -