- Advertisement -
ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విట్చియా మిరాబిలిస్ బహూకరణ
విండ్‌హౌక్ : నమీబియాలోని విండ్‌హౌక్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోడీకి అత్యున్నత పురస్కారం లభించింది. నమీబియా అధ్యక్షురాలు నేతుంబో నంది-న్డైట్వాహ్ చేతుల మీదుగా నమీబియా అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విట్చియా మిరాబిలిస్’ను మోడీకి ప్రదానం చేశారు. కాగా భారత్.. నమీబియా దేశాలు పలు కీలక ఒప్పందాలు చేసుకున్నాయి.
- Advertisement -