Wednesday, October 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబాలకు నారెడ్డి పరామర్శ..

బాధిత కుటుంబాలకు నారెడ్డి పరామర్శ..

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
మండలంలోని స్కూల్ తాండాకు చెందిన  గంగవత్ పెంటయ్య(రిటైర్డ్ ఎస్సై) తల్లి మరణించగా, కాంగ్రెస్ నాయకులు పడిగల దత్తన్న అనారోగ్యంతో మృతి చెందగా బుధవారం మాజీ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి వారి కుటుంబాలను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రగోతం రెడ్డి, సల్మాన్, కుమ్మరి శంకర్, చింతకుంట కిషన్, మద్దికుంట దయానంద్, గిర్ని రాజేందర్, బి పేట నర్సింహులు, గంగావత్ రవీందర్, కాసిం, తిరుపతి నాయక్, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -