Wednesday, September 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం..

ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం..

- Advertisement -

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్..
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో బుధవారం 10వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగం గా ధన్వంతరి పూజ నిర్వహించారు.  పూజా కార్యక్రమాన్ని ఆయుర్వేద వైద్యులు డాక్టర్ దీప నిర్వహించగా, దీనిని డాక్టర్ స్రృజన్ కుమార్,  వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -