Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ 

ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్
ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం 79వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు మద్దుకూరి సాయిబాబు అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి స్వాతంత్ర సంబరం ఎందరో మహానుభావులు త్యాగఫలం అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఈ.సి మెంబెర్స్ మద్ది గంగాధర్,ఐలేని సంతోష్, బోడ హన్మండ్లు, దర్శనం రాజు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad