Thursday, August 7, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం 

ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం 

- Advertisement -

నవతెలంగాణ – చండూరు
చేనేత జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని చండూరు పట్టణంలో చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు రాపోలు వెంకటేశం జాతీయ పతాకావిష్కరణ గావించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ… చేనేత కార్మికులు అంతా ఐక్యంగా ఉంటూ, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఇట్టి కార్యక్రమంలో పద్మశాలి సంఘం గౌరవాధ్యక్షులు పులిపాటి  ప్రసన్న ,గౌరవ సలహాదారులు,మాజీ సర్పంచ్  కోడిగిరి బాబు, ప్రధాన కార్యదర్శి గంజి శ్రీనివాసులు,చిట్టిప్రోలు వెంకటేశం ,కోమటి వీరేశం, గంజి యాదగిరి, రావిరాల నగేష్, గుంటి వెంకటేశం, కోడి శ్రీనివాసులు, కోడి వెంకన్న, రాపోలు ప్రభాకర్, చెరిపెల్లి క్రిష్ణ, కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు తిరందాసు శ్రీను, సభ్యులు , బొల్ల జనార్ధన్,దుస్స గణేష్, జూలూరు మల్లేష్, ఏలె గణేష్, కర్నాటి శ్రీనివాసులు, గుర్రం రాము, గుంటి యాదగిరి, చెరిపల్లి , నరేష్, రాఘవేంద్ర, పద్మ పవన్, మార్కండేయ యువజన సంఘం సభ్యులు, చేనేత కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img